మంగళవారం10 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX81,107+5.45%
NIFTY25,045+5.18%
22K₹1,31,638/10g-0.76%
భాషలు

తెలంగాణ వార్తలు

ఘనంగా ఎస్ఎస్ఎస్ డివోషనల్ గ్రూప్ ప్రధమ వార్షికోత్సవ వేడుకలు

ఘనంగా ఎస్ఎస్ఎస్ డివోషనల్ గ్రూప్ ప్రధమ వార్షికోత్సవ వేడుకలు పాల్గొన్న ప్రముఖులు ఎస్ఎస్ఎస్ డివోషనల్ గ్రూప్ ప్రధమ వార్షికోత్సవ వేడుకలు ఎస్ఎస్ఎస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ఎస్ డివోషనల్ గ్రూప్ చైర్మన్

Staff Reporter27 September 2026, 7:26 AM53 చూసులుtrinetnews.com
ఘనంగా ఎస్ఎస్ఎస్ డివోషనల్ గ్రూప్ ప్రధమ వార్షికోత్సవ వేడుకలు

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

ఘనంగా ఎస్ఎస్ఎస్

డివోషనల్ గ్రూప్ ప్రధమ వార్షికోత్సవ వేడుకలు

*పాల్గొన్న ప్రముఖులు

ఎస్ఎస్ఎస్ డివోషనల్ గ్రూప్ ప్రధమ వార్షికోత్సవ వేడుకలు ఎస్ఎస్ఎస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ఎస్ డివోషనల్ గ్రూప్ చైర్మన్ ప్రముఖ కేరళ జ్యోతిష్య నిపుణులు శివ నరసింహన్ తంత్రి మాట్లాడుతూ..

భక్తి, సేవా కార్యక్రమాలతో ఆధ్యాత్మిక రంగంలో విశేష సేవలందిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో మరింత విస్తృతంగా ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలను నిర్వహించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ వేడుకలకు గ్రూప్ సభ్యులు, ఆధ్యాత్మిక వేత్తలు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

అంతర్జాతీయ ‘మిస్ అండ్ మిస్టర్ ప్లానెట్’ పోటీలకు ఇండియా, అమెరికా నేషనల్ డైరెక్టర్‌గా బిగ్‌బాస్ విజేత కౌశల్ మండ! భారతదేశం తరఫున ఈషాన్ యెల్డే, అశ్రిత నీలకంఠం.. అమెరికా తరఫున తన్వి పడాల ఎంపిక

అంతర్జాతీయ ‘మిస్ అండ్ మిస్టర్ ప్లానెట్’ పోటీలకు ఇండియా, అమెరికా నేషనల్ డైరెక్టర్‌గా బిగ్‌బాస్ విజేత కౌశల్ మండ! భారతదేశం తరఫున ఈషాన్ యెల్డే, అశ్రిత నీలకంఠం.. అమెరికా తరఫున తన్వి పడాల ఎంపిక

మిగతా చదవండి →

తెలంగాణ సంస్కృతి వైవిధ్యం ముందు తరాలకు అందించాలి సాహితీ అకాడమీ పూర్వ చైర్మన్ జూలూరి

తెలంగాణ సంస్కృతి వైవిధ్యం ముందు తరాలకు అందించాలి సాహితీ అకాడమీ పూర్వ చైర్మన్ జూలూరి

హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 7: తెలంగాణ సంస్కృతిలో వైవిధ్యం ఉందని బతుకమ్మ బోనాలు వంటి ప్రత్యేకత లు ఉన్నాయని వాటిని ముందు తరాలకు అందించాలనీ సాహిత్య అకాడమీ పూర్వ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ చెప్పారు శ్రీ త

మిగతా చదవండి →