ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:13 pm

సోమవారం

21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:13 pm

SENSEX74,859+1.16%
NIFTY23,414+1.28%
హైదరాబాద్ 22K₹1,44,460/10g+0.10%
హైదరాబాద్ 24K₹1,57,593/10g+0.10%
వెండి₹2,22,434/kg+4.01%

తెలంగాణ

వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్

💥వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్💥 నల్లగొండ జిల్లా ఇన్‌చార్జ్: విశ్వనాథ్ హాలియా: తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మరియు కమిషన్ సభ్యులు లక్ష్మీనారాయణ, రాంబాబు నాయక్ హాలియ

Staff Reporter13 August 2026, 9:36 AM8 చూసులుtrinetnews.com
వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ నల్లగొండ జిల్లా ఇన్‌చార్జ్: విశ్వనాథ్ హాలియా: తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మరియు కమిషన్ సభ్యులు లక్ష్మీనారాయణ, రాంబాబు నాయక్ హాలియా మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.

అనంతరం ఆలయ అభివృద్ధి, భక్తులకు అందుతున్న సౌకర్యాలు తదితర అంశాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హాలియా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గౌని రాజా రమేష్, 5వ వార్డు కౌన్సిలర్ సలహాదారు చిట్టిపోలు కరుణాసాగర్, 2వ వార్డు కౌన్సిలర్ సలహాదారు నకరికంటి సైదులు, 6వ వార్డు కౌన్సిలర్ బొంగరాల యేసు రాజు, 9వ వార్డు కౌన్సిలర్ చెరుపల్లి ముత్యాలు, 12వ వార్డు కౌన్సిలర్ సలహాదారు ఎడవల్లి రంజిత్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అనంతరం ఆలయ పూజారులు కమిషన్ చైర్మన్, సభ్యులకు ఆలయ ప్రసాదాన్ని అందించి ఆశీర్వదించారు.

ఇవి కూడా చదవండి

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని లక్ష్యంతో జత కలుపు* డాక్టర్ గారి గది ప్రశాంతంగా ఉంది. తన భర్త ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గారు ఏం చెప్తారో అని భార్య మనసులో ఆందోళనగా ఉంది. "మేము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేసాము. మరో గంట సమయం తప్ప అతనిక

మిగతా చదవండి →

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

ఆకట్టుకున్న నృత్య పుష్పాంజలి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సంప్రదాయ నృత్యాల వైభవం భావితరాలకు నృత్య కళలను అందించడమే లక్ష్యం: నాగేంద్ర యాదవ్ ట్రైనెట్ న్యూస్: స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తి,

మిగతా చదవండి →

బీసీ మహిళలకు ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకం అప్లికేషన్ ప్రక్రియ ,పథకం అమలుపై చర్చ బీసీ గురుకులాలు, హాస్టల్ ల పనితీరుపై చర్చ

బీసీ మహిళలకు ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకం అప్లికేషన్ ప్రక్రియ ,పథకం అమలుపై చర్చ   బీసీ గురుకులాలు, హాస్టల్ ల పనితీరుపై చర్చ

Transport and BC Welfare Minister Ponnam Prabhakar held a high-level review meeting on the application process for the 'Intinta Indiramma Sewing Machines' scheme and the functioning of BC residential schools and hostels.

మిగతా చదవండి →

గన్‌పార్క్‌ వద్ద బీసీ సంఘాల నిరసన.. కులగణనలో ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ పెట్టాలని డిమాండ్

గన్‌పార్క్‌ వద్ద బీసీ సంఘాల నిరసన.. కులగణనలో ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ పెట్టాలని డిమాండ్

జనగణలో కునగనన కావాలి, ఓబీసీలకు ప్రత్యేక కాలం చేపట్టలని, ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే ఓబీసీలకు కులాల వారీగా జన గనన చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం బిసి పొలిటికల్ ప్రింట్ సంయుక్త ఆధ్వర్యంలో గన్ పార్క్ లోని అమరవీర

మిగతా చదవండి →