ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:13 pm

సోమవారం

21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:13 pm

SENSEX74,859+1.16%
NIFTY23,414+1.28%
హైదరాబాద్ 22K₹1,44,460/10g+0.10%
హైదరాబాద్ 24K₹1,57,593/10g+0.10%
వెండి₹2,22,434/kg+4.01%

తెలంగాణ

పేరూరు మత్స్య సహకార సంఘానికి ఏకగ్రీవ పాలకవర్గం

💥పేరూరు మత్స్య సహకార సంఘానికి ఏకగ్రీవ పాలకవర్గం💥 నల్లగొండ జిల్లా ఇన్‌చార్జ్: విశ్వనాథ్ హాలియా: అనుముల మండలం పేరూరు గ్రామంలోని మత్స్య సహకార సంఘం పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఈ సందర్భంగా బుయ్య పరమేష్ ముదిరాజ్ను సంఘం

Staff Reporter13 August 2026, 1:14 AM15 చూసులుtrinetnews.com
పేరూరు మత్స్య సహకార సంఘానికి ఏకగ్రీవ పాలకవర్గం

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

పేరూరు మత్స్య సహకార సంఘానికి ఏకగ్రీవ పాలకవర్గం

నల్లగొండ జిల్లా ఇన్‌చార్జ్: విశ్వనాథ్, హాలియా: అనుముల మండలం పేరూరు గ్రామంలోని మత్స్య సహకార సంఘం పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఈ సందర్భంగా బుయ్య పరమేష్ ముదిరాజ్‌ను సంఘం చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎలక్షన్ ఆఫీసర్ డి. సుమానంద్ అధ్యక్షతన ఆగస్టు 12న నిర్వహించిన కార్యక్రమంలో నూతన పాలకమండలి సభ్యులను ప్రకటించారు. చైర్మన్‌గా బుయ్య పరమేష్ ముదిరాజ్, వైస్ చైర్మన్‌గా గోపనబోయిన చిన్న పుల్లయ్య, కార్యదర్శిగా బైరు కొండల్ ఎన్నికైనట్లు ప్రకటించారు. డైరెక్టర్లుగా గోపనబోయిన లింగయ్య, జినకల రామాంజనేయులు, గోపనబోయిన సైదులు, రాయనబోయిన శంకర్, ఎడవల్లి పెద్ద మల్లయ్య, ఎస్‌కే అజ్గర్ ఎన్నికయ్యారు. మత్స్య సహకార సంఘం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు సొసైటీ సభ్యులు, గ్రామ ప్రజలు ఏకాభిప్రాయంతో ముందుకు సాగడం, ఈసారి కూడా పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. సంఘం అభివృద్ధికి నూతన పాలకవర్గం సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండి

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని లక్ష్యంతో జత కలుపు* డాక్టర్ గారి గది ప్రశాంతంగా ఉంది. తన భర్త ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గారు ఏం చెప్తారో అని భార్య మనసులో ఆందోళనగా ఉంది. "మేము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేసాము. మరో గంట సమయం తప్ప అతనిక

మిగతా చదవండి →

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

ఆకట్టుకున్న నృత్య పుష్పాంజలి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సంప్రదాయ నృత్యాల వైభవం భావితరాలకు నృత్య కళలను అందించడమే లక్ష్యం: నాగేంద్ర యాదవ్ ట్రైనెట్ న్యూస్: స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తి,

మిగతా చదవండి →

బీసీ మహిళలకు ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకం అప్లికేషన్ ప్రక్రియ ,పథకం అమలుపై చర్చ బీసీ గురుకులాలు, హాస్టల్ ల పనితీరుపై చర్చ

బీసీ మహిళలకు ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకం అప్లికేషన్ ప్రక్రియ ,పథకం అమలుపై చర్చ   బీసీ గురుకులాలు, హాస్టల్ ల పనితీరుపై చర్చ

Transport and BC Welfare Minister Ponnam Prabhakar held a high-level review meeting on the application process for the 'Intinta Indiramma Sewing Machines' scheme and the functioning of BC residential schools and hostels.

మిగతా చదవండి →

గన్‌పార్క్‌ వద్ద బీసీ సంఘాల నిరసన.. కులగణనలో ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ పెట్టాలని డిమాండ్

గన్‌పార్క్‌ వద్ద బీసీ సంఘాల నిరసన.. కులగణనలో ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ పెట్టాలని డిమాండ్

జనగణలో కునగనన కావాలి, ఓబీసీలకు ప్రత్యేక కాలం చేపట్టలని, ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే ఓబీసీలకు కులాల వారీగా జన గనన చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం బిసి పొలిటికల్ ప్రింట్ సంయుక్త ఆధ్వర్యంలో గన్ పార్క్ లోని అమరవీర

మిగతా చదవండి →