ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:13 pm

సోమవారం

21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:13 pm

SENSEX74,859+1.16%
NIFTY23,414+1.28%
హైదరాబాద్ 22K₹1,44,460/10g+0.10%
హైదరాబాద్ 24K₹1,57,593/10g+0.10%
వెండి₹2,22,434/kg+4.01%

తెలంగాణ

నల్గొండలో నీటి వనరుల పరిరక్షణకు సమగ్ర ప్రణాళిక: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నల్గొండ జిల్లాలో నీటి వనరుల పరిరక్షణ కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా నీటి పారుదల సలహా మం

Staff Reporter12 August 2026, 2:56 PM23 చూసులుtrinetnews.com

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

నల్గొండ జిల్లాలో నీటి వనరుల పరిరక్షణ కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా నీటి పారుదల సలహా మండలి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిసిపట్టాలని పిలుపునిచ్చారు. జలసిరి కార్యక్రమం ద్వారా భూగర్భ జలాల పెంపునకు చర్యలు చేపడుతున్నామని, ఫార్మ్ పాండ్స్ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పాల్గొన్న హాలియా మున్సిపాలిటీ చైర్మన్ చింతల చంద్రారెడ్డి మాట్లాడుతూ.. హాలియాలో తాగునీటి సమస్య పరిష్కారానికి రంగారెడ్డిగూడెం మిషన్ భగీరథ ప్లాంట్ నుంచి ఎక్కువ నీటిని విడుదల చేసేలా చూడాలని కోరారు. అలాగే జలసిరి కార్యక్రమంలో మున్సిపాలిటీలను కూడా చేర్చి, ఇంకుడు గుంతల ఏర్పాటును ప్రోత్సహించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని లక్ష్యంతో జత కలుపు* డాక్టర్ గారి గది ప్రశాంతంగా ఉంది. తన భర్త ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గారు ఏం చెప్తారో అని భార్య మనసులో ఆందోళనగా ఉంది. "మేము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేసాము. మరో గంట సమయం తప్ప అతనిక

మిగతా చదవండి →

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

ఆకట్టుకున్న నృత్య పుష్పాంజలి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సంప్రదాయ నృత్యాల వైభవం భావితరాలకు నృత్య కళలను అందించడమే లక్ష్యం: నాగేంద్ర యాదవ్ ట్రైనెట్ న్యూస్: స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తి,

మిగతా చదవండి →

బీసీ మహిళలకు ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకం అప్లికేషన్ ప్రక్రియ ,పథకం అమలుపై చర్చ బీసీ గురుకులాలు, హాస్టల్ ల పనితీరుపై చర్చ

బీసీ మహిళలకు ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకం అప్లికేషన్ ప్రక్రియ ,పథకం అమలుపై చర్చ   బీసీ గురుకులాలు, హాస్టల్ ల పనితీరుపై చర్చ

Transport and BC Welfare Minister Ponnam Prabhakar held a high-level review meeting on the application process for the 'Intinta Indiramma Sewing Machines' scheme and the functioning of BC residential schools and hostels.

మిగతా చదవండి →

గన్‌పార్క్‌ వద్ద బీసీ సంఘాల నిరసన.. కులగణనలో ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ పెట్టాలని డిమాండ్

గన్‌పార్క్‌ వద్ద బీసీ సంఘాల నిరసన.. కులగణనలో ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ పెట్టాలని డిమాండ్

జనగణలో కునగనన కావాలి, ఓబీసీలకు ప్రత్యేక కాలం చేపట్టలని, ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే ఓబీసీలకు కులాల వారీగా జన గనన చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం బిసి పొలిటికల్ ప్రింట్ సంయుక్త ఆధ్వర్యంలో గన్ పార్క్ లోని అమరవీర

మిగతా చదవండి →