ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:13 pm

సోమవారం

21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:13 pm

SENSEX74,859+1.16%
NIFTY23,414+1.28%
హైదరాబాద్ 22K₹1,44,460/10g+0.10%
హైదరాబాద్ 24K₹1,57,593/10g+0.10%
వెండి₹2,22,434/kg+4.01%

తాజా వార్తలు

True Greatness Lies in Humility and Humanity

No matter how high you rise in life, true greatness lies in staying humble, respecting others, and never losing your humanity.

nagendra24 August 2026, 6:33 AM7 చూసులుtrinetnews.com
True Greatness Lies in Humility and Humanity

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

గొప్ప విషయం

మనం ఎంత ఎత్తుకు ఎదిగినా

మనుషుల్ని చిన్నచూపు చూడకూడదు

ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి

ఎదుటివారిని గౌరవించడం నేర్చుకోవాలి

డబ్బు వచ్చిందని పొంగిపోకూడదు

అధికారం వచ్చిందని విర్రవీగకూడదు

పదవి వచ్చిందని గర్వపడకూడదు

మనిషితనం మాత్రం ఎప్పుడూ విడిచిపెట్టకూడదు

ఎందుకంటే ఎత్తు పెరిగే కొద్దీ

మన నీడ కూడా పెద్దదవుతుంది

ఆ నీడలో నలుగురికి చోటివ్వాలి

అదే నిజమైన గొప్పతనం

ఎదగడం గొప్ప విషయమే

కానీ ఎదిగిన తర్వాత

ఒదిగి ఉండడం ఇంకా గొప్ప విషయం

మనకంటే తక్కువలో ఉన్నవారిని

చిన్నచూపు చూడకపోవడమే సంస్కారం

మనకన్నా వెనుక ఉన్నవారిని

చేయి అందించి ముందుకు నడిపించడమే మానవత్వం

నిన్న మనతో నడిచిన మనుషులను

నేడు మనం మరిచిపోకూడదు

మన ఎదుగుదలకు కారణమైన వారిని

ఎప్పటికీ గుండెల్లో దాచుకోవాలి

ఎంత సంపద ఉన్నా

మంచి మనసు లేకపోతే అది వ్యర్థమే

ఎంత పేరు ఉన్నా

గౌరవించడం తెలియకపోతే అది శూన్యమే

మనిషి ఎదుగుదల కొలిచేది

అతని ఎత్తు కాదు… అతని వ్యక్తిత్వమే

ఎదిగిన తర్వాత కూడా మనిషిగానే ఉంటే

అదే జీవితంలో నిజమైన గొప్ప విషయం!

రచన : కె.మురళీమోహన్ రాజు, నెల్లూరు.

చరవాణి : 9866179385

ఇవి కూడా చదవండి

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేరుతో వైభవంగా స్నపన తిరుమంజనం దివ్య మాలల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారి అభిషేకం వేదమంత్ర ఘోషల నడుమ రంగనాయకుల మండపంలో ఆధ్యాత్మిక శోభ తిరుమల, ట్రినెట్ న్యూస్, సెప్టెంబర్ 21: తిర

మిగతా చదవండి →

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని లక్ష్యంతో జత కలుపు* డాక్టర్ గారి గది ప్రశాంతంగా ఉంది. తన భర్త ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గారు ఏం చెప్తారో అని భార్య మనసులో ఆందోళనగా ఉంది. "మేము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేసాము. మరో గంట సమయం తప్ప అతనిక

మిగతా చదవండి →

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

ఆకట్టుకున్న నృత్య పుష్పాంజలి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సంప్రదాయ నృత్యాల వైభవం భావితరాలకు నృత్య కళలను అందించడమే లక్ష్యం: నాగేంద్ర యాదవ్ ట్రైనెట్ న్యూస్: స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తి,

మిగతా చదవండి →

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ముషీరాబాద్, ట్రైనెట్ న్యూస్ 21 : తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్సీ ఎల్.రమణ బి. అన్నారు. పద

మిగతా చదవండి →