ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:13 pm

సోమవారం

21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:13 pm

SENSEX74,859+1.16%
NIFTY23,414+1.28%
హైదరాబాద్ 22K₹1,44,460/10g+0.10%
హైదరాబాద్ 24K₹1,57,593/10g+0.10%
వెండి₹2,22,434/kg+4.01%

తాజా వార్తలు

True Greatness Lies in Behavior, Not Wealth: An Inspirational Note

True respect is earned through good behavior, not demanded. Wealth and power are temporary, but character and humility define a person's true worth.

nagendra26 August 2026, 2:49 AM4 చూసులుtrinetnews.com
True Greatness Lies in Behavior, Not Wealth: An Inspirational Note

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

ప్రవర్తన

ఇతరులను కించపరచి

ఎవరూ శాశ్వతంగా

ఎప్పుడూ గొప్పవారు కాలేరు

గౌరవం అడిగి తెలుసుకునేది కాదు

మన ప్రవర్తనతో సంపాదించేది

ఎత్తుకు ఎదిగినంత మాత్రాన

ఎదుటివారిని తక్కువ చేయకు

డబ్బు వచ్చిందని పొగరుపడకు

పదవి వచ్చిందని విర్రవీగకు

కాలం అందరికీ ఒకేలా ఉండదు

ఈరోజు నువ్వు పైస్థానంలో ఉంటే

రేపు పరిస్థితి మారవచ్చు

నీ మాటలే నీ విలువను చెబుతాయి

నీ చేతలే నీ వ్యక్తిత్వాన్ని చూపుతాయి

నీ నడవడికే నీ గౌరవానికి అద్దం

మంచిగా మాట్లాడటం చిన్నదనం కాదు

తగ్గి ఉండటం చేతకానితనం కాదు

ఎదుటివారిని గౌరవించడం

మన సంస్కారానికి గుర్తు

మనిషితనానికి నిదర్శనం

ఎవరినీ అవమానించకు

ఎవరినీ చిన్నచూపు చూడకు

నువ్వు పంచిన గౌరవమే

ఒకరోజు నీకు తిరిగి వస్తుంది

ప్రవర్తనే మనిషికి నిజమైన ఆస్తి

గొప్పతనం సంపదలో ఉండదు

మనసులోని మంచితనంలో ఉంటుంది

ప్రపంచం నిన్ను గుర్తుంచేది

నువ్వు ఎంత సంపాదించావో కాదు

ఎంతమందిని గౌరవించావో!

రచన : రేవెల్లి పద్మ

హనుమకొండ.

ఇవి కూడా చదవండి

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేరుతో వైభవంగా స్నపన తిరుమంజనం దివ్య మాలల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారి అభిషేకం వేదమంత్ర ఘోషల నడుమ రంగనాయకుల మండపంలో ఆధ్యాత్మిక శోభ తిరుమల, ట్రినెట్ న్యూస్, సెప్టెంబర్ 21: తిర

మిగతా చదవండి →

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని లక్ష్యంతో జత కలుపు* డాక్టర్ గారి గది ప్రశాంతంగా ఉంది. తన భర్త ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గారు ఏం చెప్తారో అని భార్య మనసులో ఆందోళనగా ఉంది. "మేము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేసాము. మరో గంట సమయం తప్ప అతనిక

మిగతా చదవండి →

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

ఆకట్టుకున్న నృత్య పుష్పాంజలి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సంప్రదాయ నృత్యాల వైభవం భావితరాలకు నృత్య కళలను అందించడమే లక్ష్యం: నాగేంద్ర యాదవ్ ట్రైనెట్ న్యూస్: స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తి,

మిగతా చదవండి →

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ముషీరాబాద్, ట్రైనెట్ న్యూస్ 21 : తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్సీ ఎల్.రమణ బి. అన్నారు. పద

మిగతా చదవండి →