చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 23: మయూర్ ఆర్కెస్ట్రా అపూర్వ ఎంటర్‌టైనర్స్ సంయుక్త ఆధ్వర్యంలో అలనాటి ప్రముఖ గాయకులు ముహమ్మద్ రఫీ, కిషోర్ కుమార్ పాడిన ప్రసిద్ధ యుగళగీతాలతో "తుమ్ బిన్ జౌన్ కహా...!" పేరిట సినీ సంగీత విభావరి చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభ మెయిన్ హాల్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయనీ, గాయకులు ముహమ్మద్ ఖాజా, శ్రీధర్ జయరామ్, షానవాజ్, నందితా జ్యోతి, జ్యోతిర్మయి, భావన తమ మధురమైన స్వరాలతో రఫీ, కిషోర్ కుమార్‌ల హిట్ పాటలను ఆలపించి ప్రేక్షకులను అలరించారు.
తాజా వార్తలు
ఘనంగా 'తుమ్ బిన్ జౌన్ కహా' ముహమ్మద్ రఫీ, కిషోర్ కుమార్ యుగళగీతాల సంగీత విభావరి
A grand musical concert featuring legendary duet songs of Mohammed Rafi and Kishore Kumar was successfully held at Thyagaraya Gana Sabha in Chikkadpally.

ఈ వార్తను షేర్ చేయండి
లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది





ఇవి కూడా చదవండి
తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేరుతో వైభవంగా స్నపన తిరుమంజనం దివ్య మాలల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారి అభిషేకం వేదమంత్ర ఘోషల నడుమ రంగనాయకుల మండపంలో ఆధ్యాత్మిక శోభ తిరుమల, ట్రినెట్ న్యూస్, సెప్టెంబర్ 21: తిర
మిగతా చదవండి →జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని లక్ష్యంతో జత కలుపు* డాక్టర్ గారి గది ప్రశాంతంగా ఉంది. తన భర్త ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గారు ఏం చెప్తారో అని భార్య మనసులో ఆందోళనగా ఉంది. "మేము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేసాము. మరో గంట సమయం తప్ప అతనిక
మిగతా చదవండి →స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

ఆకట్టుకున్న నృత్య పుష్పాంజలి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సంప్రదాయ నృత్యాల వైభవం భావితరాలకు నృత్య కళలను అందించడమే లక్ష్యం: నాగేంద్ర యాదవ్ ట్రైనెట్ న్యూస్: స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తి,
మిగతా చదవండి →తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ముషీరాబాద్, ట్రైనెట్ న్యూస్ 21 : తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్సీ ఎల్.రమణ బి. అన్నారు. పద
మిగతా చదవండి →