ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:13 pm

సోమవారం

21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:13 pm

SENSEX74,859+1.16%
NIFTY23,414+1.28%
హైదరాబాద్ 22K₹1,44,460/10g+0.10%
హైదరాబాద్ 24K₹1,57,593/10g+0.10%
వెండి₹2,22,434/kg+4.01%

తాజా వార్తలు

సికింద్రాబాద్ జిల్లా మెట్టుగూడ రాజేందర్ యాదవ్ ఆధ్వర్యంలో.వీరనారి చాకలి ఐలమ్మ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు

Secunderabad District Congress leaders paid rich tributes to Telangana armed struggle hero Chakali Ilamma on her death anniversary.

nagendra11 September 2026, 12:49 AM1 చూసులుtrinetnews.com
సికింద్రాబాద్ జిల్లా మెట్టుగూడ రాజేందర్ యాదవ్ ఆధ్వర్యంలో.వీరనారి చాకలి ఐలమ్మ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

ట్రైన్ న్యూస్ సికింద్రాబాద్

సెప్టెంబర్:10/09/2026

తెలంగాణ సాయుధ పోరాటంలో ధైర్యసాహసాలతో పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి ప్రజల హక్కుల కోసం చేసిన పోరాటం చిరస్మరణీయమని సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ శ్రీ ర్యాల రాజేందర్ యాదవ్ గారు వర్ధంతి సందర్బంగా పూల మాల వేసి నీవార్డులు అరిపించారు.

సామాజిక, ఆర్థిక అణచివేతకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ ధైర్యంగా నిలబడి, పేదలు మరియు అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడారు. భూస్వామ్య దోపిడీకి ఎదురొడ్డి నిలిచిన ఆమె పోరాట స్ఫూర్తి తెలంగాణ ప్రజలకు ఎప్పటికీ ఆదర్శంగా నిలుస్తుంది.

చాకలి ఐలమ్మ జీవితం మహిళా ధైర్యానికి, ఆత్మగౌరవానికి, సామాజిక న్యాయం కోసం పోరాడే సంకల్పానికి ప్రతీక. ఆమె ఆశయాలను నేటి తరం ఆదర్శంగా తీసుకుని సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా వీరనారి చాకలి ఐలమ్మకు ఘన నివాళులు అర్పిస్తూ, ఆమె సేవలను, పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు.

జై చాకలి ఐలమ్మ!

జై తెలంగాణ!

ఇవి కూడా చదవండి

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేరుతో వైభవంగా స్నపన తిరుమంజనం దివ్య మాలల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారి అభిషేకం వేదమంత్ర ఘోషల నడుమ రంగనాయకుల మండపంలో ఆధ్యాత్మిక శోభ తిరుమల, ట్రినెట్ న్యూస్, సెప్టెంబర్ 21: తిర

మిగతా చదవండి →

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని లక్ష్యంతో జత కలుపు* డాక్టర్ గారి గది ప్రశాంతంగా ఉంది. తన భర్త ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గారు ఏం చెప్తారో అని భార్య మనసులో ఆందోళనగా ఉంది. "మేము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేసాము. మరో గంట సమయం తప్ప అతనిక

మిగతా చదవండి →

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

ఆకట్టుకున్న నృత్య పుష్పాంజలి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సంప్రదాయ నృత్యాల వైభవం భావితరాలకు నృత్య కళలను అందించడమే లక్ష్యం: నాగేంద్ర యాదవ్ ట్రైనెట్ న్యూస్: స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తి,

మిగతా చదవండి →

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ముషీరాబాద్, ట్రైనెట్ న్యూస్ 21 : తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్సీ ఎల్.రమణ బి. అన్నారు. పద

మిగతా చదవండి →