ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:13 pm

సోమవారం

21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:13 pm

SENSEX74,859+1.16%
NIFTY23,414+1.28%
హైదరాబాద్ 22K₹1,44,460/10g+0.10%
హైదరాబాద్ 24K₹1,57,593/10g+0.10%
వెండి₹2,22,434/kg+4.01%

తాజా వార్తలు

భూపతి మ్యూజికల్స్ ఆధ్వర్యంలో తెలుగు, హిందీ సినీ గీతాల సంగీత విభావరి

Bhupati Musicals is hosting a special Telugu and Hindi musical concert in Hyderabad on Sunday for singers who can perform tracks without lyrics.

nagendra8 September 2026, 2:19 AM3 చూసులుtrinetnews.com
భూపతి మ్యూజికల్స్ ఆధ్వర్యంలో తెలుగు, హిందీ సినీ గీతాల సంగీత విభావరి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

సాహిత్యం చూడకుండా ట్రాక్స్‌పై పాటలు పాడే గాయనీ గాయకులకు ప్రత్యేక వేదిక

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 7: భూపతి మ్యూజికల్స్ ఆధ్వర్యంలో, శ్రీ భూపతి కృష్ణకుమార్ నిర్వహణలో తెలుగు, హిందీ సినీ గీతాలతో ప్రత్యేక సంగీత కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించనున్నారు. సాహిత్యం చూడకుండా ట్రాక్స్‌పై తెలుగు, హిందీ సినీ గీతాలు పాడగల గాయనీ గాయకులకు ‘స్వాగతం–సుస్వాగతం’ అంటూ నిర్వాహకులు ఆహ్వానం పలికారు.

సంగీతంపై ఆసక్తి, ప్రతిభ కలిగిన గాయనీ గాయకులకు తమ గాన ప్రతిభను ప్రదర్శించేందుకు ఈ కార్యక్రమం మంచి వేదికగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు. పాత, కొత్త తెలుగు మరియు హిందీ సినీ గీతాలతో సంగీత ప్రియులను అలరించేలా కార్యక్రమాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు.

సెప్టెంబర్ 7న సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, హైదరాబాద్ చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభలోని శ్రీ కళా లలిత కళావేదికలో కార్యక్రమం జరగనుంది. సంగీతాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. అందరూ ఆహ్వానితులేనని తెలిపారు.

ఇవి కూడా చదవండి

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేరుతో వైభవంగా స్నపన తిరుమంజనం దివ్య మాలల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారి అభిషేకం వేదమంత్ర ఘోషల నడుమ రంగనాయకుల మండపంలో ఆధ్యాత్మిక శోభ తిరుమల, ట్రినెట్ న్యూస్, సెప్టెంబర్ 21: తిర

మిగతా చదవండి →

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని లక్ష్యంతో జత కలుపు* డాక్టర్ గారి గది ప్రశాంతంగా ఉంది. తన భర్త ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గారు ఏం చెప్తారో అని భార్య మనసులో ఆందోళనగా ఉంది. "మేము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేసాము. మరో గంట సమయం తప్ప అతనిక

మిగతా చదవండి →

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

ఆకట్టుకున్న నృత్య పుష్పాంజలి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సంప్రదాయ నృత్యాల వైభవం భావితరాలకు నృత్య కళలను అందించడమే లక్ష్యం: నాగేంద్ర యాదవ్ ట్రైనెట్ న్యూస్: స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తి,

మిగతా చదవండి →

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ముషీరాబాద్, ట్రైనెట్ న్యూస్ 21 : తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్సీ ఎల్.రమణ బి. అన్నారు. పద

మిగతా చదవండి →