ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:13 pm

సోమవారం

21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:13 pm

SENSEX74,859+1.16%
NIFTY23,414+1.28%
హైదరాబాద్ 22K₹1,44,460/10g+0.10%
హైదరాబాద్ 24K₹1,57,593/10g+0.10%
వెండి₹2,22,434/kg+4.01%

తాజా వార్తలు

కరాటే విద్యతో ఆత్మవిశ్వాసాన్ని పెంపు హైదరాబాద్ డిప్యూటీ డీఈవో పోమియా నాయక్

nagendra19 September 2026, 2:35 AM0 చూసులుtrinetnews.com
కరాటే విద్యతో ఆత్మవిశ్వాసాన్ని పెంపు  హైదరాబాద్ డిప్యూటీ డీఈవో పోమియా నాయక్

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదారాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబరు 18:

కరాటే విద్య మనిషిలో ఆత్మవి శ్వాసాన్ని హైదరాబాద్ డిప్యూటీ డీఈవో పోమియా నాయక్ అ న్నారు. 70వ ఎస్.జి.ఎఫ్. ఇంట ర్- స్కూల్ కరాటే టోర్నమెంట్, హైదరాబాద్ జిల్లా స్థాయి ఎంపిక లు ముసారాంబాగ్ లో ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ జి ల్లాలోని వివిధ పాఠశాలలకు చెం దిన 492 మంది క్రీడాకారులు పా ల్గొన్నారు. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వ ర్యంలో నిర్వహించిన ఈ కార్య క్రమాన్ని జి.వి.ఆర్. కరాటే అకా డమీ వ్యవస్థాపకులు, డైరెక్టర్ డా.జి.ఎస్.గోపాల్ రెడ్డి నాయక త్వంలో నిర్వహించారు. ఈ కా ర్యక్రమానికి పోమియా నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని కరాటే పోటీలను ప్రారంభించి, మాట్లా డారు. ఆత్మరక్షణ కోసం ప్రతి ఒక్కరు కరాటే తప్పనిసరిగా శిక్షణ తీసుకోవాలన్నారు. ప్రస్తుత సమాజంలో మహిళలు స్వేచ్ఛగా జీవించేందుకు, పాఠశాల, కళాశా లకు వెళ్లి, తిరిగి వచ్చే సమయా ల్లో దారి కాచి ప్రేమ పేరిట వేధిం చే యువకులకు బుద్ది చెప్పేందు కు కరాటే విద్య ఎంతో దోహదప డుతుందన్నారు. 2026–27, అండర్-14 మరియు అండర్- 17 బాలురు, బాలికల విభాగా ల్లో సెయింట్ డొమినిక్స్ హైస్కూ ల్ విజయవంతంగా పూర్తి చేశా రు. ఈ కార్యక్రమంలో అంకిత రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ , సాయి కుమారి, శ్యామ్ రావు, కనక రాజు నాయకత్వం వహిం చగా, సీనియర్ మాస్టర్ రాజేశ్వరి చో హాన్ ప్రవీణ్ చారీ పోటీల నిర్వ హణలో కీలకంగా వ్యవహరిం చారు. కార్యక్రమ విజయవం తానికి సహకరించిన అధికారు లు, రెఫరీలు, కోచ్‌లు, పాఠశాల ప్రతినిధులు, వాలంటీర్లు, తల్లి దండ్రులు మరియు శ్రేయోభి లాషులకు డా. జి. ఎస్. గోపాల్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపా రు.

ఇవి కూడా చదవండి

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేరుతో వైభవంగా స్నపన తిరుమంజనం దివ్య మాలల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారి అభిషేకం వేదమంత్ర ఘోషల నడుమ రంగనాయకుల మండపంలో ఆధ్యాత్మిక శోభ తిరుమల, ట్రినెట్ న్యూస్, సెప్టెంబర్ 21: తిర

మిగతా చదవండి →

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని లక్ష్యంతో జత కలుపు* డాక్టర్ గారి గది ప్రశాంతంగా ఉంది. తన భర్త ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గారు ఏం చెప్తారో అని భార్య మనసులో ఆందోళనగా ఉంది. "మేము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేసాము. మరో గంట సమయం తప్ప అతనిక

మిగతా చదవండి →

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

ఆకట్టుకున్న నృత్య పుష్పాంజలి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సంప్రదాయ నృత్యాల వైభవం భావితరాలకు నృత్య కళలను అందించడమే లక్ష్యం: నాగేంద్ర యాదవ్ ట్రైనెట్ న్యూస్: స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తి,

మిగతా చదవండి →

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ముషీరాబాద్, ట్రైనెట్ న్యూస్ 21 : తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్సీ ఎల్.రమణ బి. అన్నారు. పద

మిగతా చదవండి →