ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:13 pm

సోమవారం

21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:13 pm

SENSEX74,859+1.16%
NIFTY23,414+1.28%
హైదరాబాద్ 22K₹1,44,460/10g+0.10%
హైదరాబాద్ 24K₹1,57,593/10g+0.10%
వెండి₹2,22,434/kg+4.01%

తాజా వార్తలు

పరిషత్తులో పరిణత వాణి ప్రసంగం

nagendra17 September 2026, 11:36 PM3 చూసులుtrinetnews.com
పరిషత్తులో పరిణత వాణి ప్రసంగం

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదారాబాద్, ట్రైనెట్ న్యూస్ సెప్టెంబరు 17:

డా దేవుల పల్లి రామానుజ రావు కళామందిరంలో

తిలక్ రోడ్. అబిడ్స్ యందు

65 యేళ్ళు పైబడిన ప్రముఖ కవుల జీవిత చరిత్ర నే ఈ పరిణిత వాణి కార్యక్రమం

ఆచార్య ఎల్లూరి శివారెడ్డిi ప్రసంగిస్తూ పరిణిత చెందిన లలిత కళారంగం నుండి డా "కళాకృష్ణ గారికి ఎన్నుకోవడం ఆనందంగా ఉందన్నారు.

డా" రింగు రామమూర్తి స్వాగతోపన్యాసం చేస్తూ పరిషత్తు అంటే సాహిత్యానికి. కళలకు భాషకు పుట్టినిల్లు అన్నారు

ప్రముఖ ఆంధ్ర నాట్య గురువు నర్తకుడు డా కళాకృష్ణ ప్రసంగ కర్తగా ప్రసంగిస్తూ 65 యేండ్లు పైబడిన ప్రముఖుల జీవిత చరిత్రని పరిణిత వాణి ఇది జ్ఞానపీఠ అవార్డు గ్రహీత స్థాపించిన ప్రక్రియ అన్నారు

పరిషత్తు లో 12 సంపుటాలు ముద్రించబడ్డాయి వివిధ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థినీ విద్యార్థులకు ఉపయోగపడే గ్రంథాలు అన్నారు

ఈ కార్యక్రమంలో ప్రాచ్యకళాశాల ప్రిన్సిపల్

డా. అజ్మీరా సిల్మా నాయక్. డా. గౌరీ శంకర్. పరిషత్తు కోశాధికారి మంత్రి రామారావు. డా.ఉడయ్ వర్లు పాల్గొన్నారు

ఇవి కూడా చదవండి

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేరుతో వైభవంగా స్నపన తిరుమంజనం దివ్య మాలల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారి అభిషేకం వేదమంత్ర ఘోషల నడుమ రంగనాయకుల మండపంలో ఆధ్యాత్మిక శోభ తిరుమల, ట్రినెట్ న్యూస్, సెప్టెంబర్ 21: తిర

మిగతా చదవండి →

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని లక్ష్యంతో జత కలుపు* డాక్టర్ గారి గది ప్రశాంతంగా ఉంది. తన భర్త ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గారు ఏం చెప్తారో అని భార్య మనసులో ఆందోళనగా ఉంది. "మేము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేసాము. మరో గంట సమయం తప్ప అతనిక

మిగతా చదవండి →

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

ఆకట్టుకున్న నృత్య పుష్పాంజలి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సంప్రదాయ నృత్యాల వైభవం భావితరాలకు నృత్య కళలను అందించడమే లక్ష్యం: నాగేంద్ర యాదవ్ ట్రైనెట్ న్యూస్: స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తి,

మిగతా చదవండి →

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ముషీరాబాద్, ట్రైనెట్ న్యూస్ 21 : తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్సీ ఎల్.రమణ బి. అన్నారు. పద

మిగతా చదవండి →