ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:13 pm

సోమవారం

21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:13 pm

SENSEX74,859+1.16%
NIFTY23,414+1.28%
హైదరాబాద్ 22K₹1,44,460/10g+0.10%
హైదరాబాద్ 24K₹1,57,593/10g+0.10%
వెండి₹2,22,434/kg+4.01%

తాజా వార్తలు

ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ ఆఫ్ ఇంజినీర్స్ 77వ ఆవిర్భావ దినోత్సవం

nagendra17 September 2026, 11:35 PM2 చూసులుtrinetnews.com
ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ ఆఫ్ ఇంజినీర్స్ 77వ ఆవిర్భావ దినోత్సవం

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17, 2026:

రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని మిలిటరీ ఇంజినీర్ సర్వీసెస్ (MES)కు చెందిన ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ ఆఫ్ ఇంజినీర్స్ (IDSE) అధికారులు తమ 77వ ఆవిర్భావ దినోత్సవాన్ని సెప్టెంబర్ 17, 2026న న్యూఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రోజంతా ప్రత్యేక సదస్సును ఏర్పాటు చేశారు.

‘వికసిత్ భారత్ @ 2047 లక్ష్య సాధన దిశగా నైతికత, జవాబుదారీతనం, అత్యుత్తమత’ అనే అంశంతో నిర్వహించిన ఈ సదస్సులో రైల్వే మంత్రిత్వ శాఖ, కేంద్ర విజిలెన్స్ కమిషన్, డిఫెన్స్ అకౌంట్స్ విభాగం, నేషనల్ హైవేస్ అథారిటీ, వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.

సదస్సును ఉద్దేశించి ఎంఈఎస్ ఇంజినీర్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ వికాస్ రోహెల్లా మాట్లాడుతూ, మిలిటరీ ఇంజినీర్ సర్వీసెస్‌లో నైతికత, జవాబుదారీతనాన్ని మరింత బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఇందులో భాగంగా ఎలక్ట్రానిక్ మెజర్‌మెంట్ బుక్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు.

ప్రభుత్వ కొనుగోలు ప్రక్రియలోని ప్రతి దశతో పాటు అధికారుల విచక్షణాధికార వినియోగం కూడా తప్పనిసరిగా నైతిక సూత్రాలకు అనుగుణంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కోర్ ఆఫ్ ఇంజినీర్స్‌కు చెందిన సీనియర్ అధికారులు, సర్వేయర్లు, ఆర్కిటెక్టులు, బ్యారక్ అండ్ స్టోర్స్, అడ్మినిస్ట్రేషన్ తదితర కేడర్ సంఘాల ప్రతినిధులతో పాటు మిలిటరీ ఇంజినీర్ సర్వీసెస్‌కు చెందిన అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేరుతో వైభవంగా స్నపన తిరుమంజనం దివ్య మాలల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారి అభిషేకం వేదమంత్ర ఘోషల నడుమ రంగనాయకుల మండపంలో ఆధ్యాత్మిక శోభ తిరుమల, ట్రినెట్ న్యూస్, సెప్టెంబర్ 21: తిర

మిగతా చదవండి →

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని లక్ష్యంతో జత కలుపు* డాక్టర్ గారి గది ప్రశాంతంగా ఉంది. తన భర్త ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గారు ఏం చెప్తారో అని భార్య మనసులో ఆందోళనగా ఉంది. "మేము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేసాము. మరో గంట సమయం తప్ప అతనిక

మిగతా చదవండి →

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

ఆకట్టుకున్న నృత్య పుష్పాంజలి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సంప్రదాయ నృత్యాల వైభవం భావితరాలకు నృత్య కళలను అందించడమే లక్ష్యం: నాగేంద్ర యాదవ్ ట్రైనెట్ న్యూస్: స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తి,

మిగతా చదవండి →

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ముషీరాబాద్, ట్రైనెట్ న్యూస్ 21 : తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్సీ ఎల్.రమణ బి. అన్నారు. పద

మిగతా చదవండి →