ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:13 pm

సోమవారం

21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:13 pm

SENSEX74,859+1.16%
NIFTY23,414+1.28%
హైదరాబాద్ 22K₹1,44,460/10g+0.10%
హైదరాబాద్ 24K₹1,57,593/10g+0.10%
వెండి₹2,22,434/kg+4.01%

తాజా వార్తలు

శ్యామలాస్ ఈ ఛానల్ ఆధ్వర్యంలో శ్రావణమాస వేడుకలు

Syamala's E-Channel hosted vibrant Sravana Masam celebrations featuring classical music and dance performances at Sri Thyagaraya Gana Sabha.

nagendra30 August 2026, 6:50 PM5 చూసులుtrinetnews.com
శ్యామలాస్ ఈ ఛానల్  ఆధ్వర్యంలో  శ్రావణమాస వేడుకలు

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 30 :

ప్రముఖ సంస్థ "శ్యామలాస్ ఈ ఛానల్" వ్యవస్థాపకులు లయన్ డా. బి. శివరామ్, ఎడ్యుకేషనిస్ట్, క్లాసికల్ సింగర్, వీణా ప్లేయర్ బి. శ్యామల ఆధ్వర్యంలో శ్రావణమాస వేడుకలు చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభలోని కళా మారుతి కళావేదికలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్. రుక్మిణి, సి.హెచ్. సతీష్ కుమార్, కె. సౌజన్య ఉదయ్, పి. సావిత్రి, ఎం. శ్రీనివాస్ , జె. జయప్రద, ఆర్. రేవతి, కె. హరిప్రియ, సుచరిత, అక్షిత, దివ్య, కౌసల్య, లత, సుజాత, రాణి, మాధురి, స్వప్న, స్వేత, ఎ. మాధురి, కె. దివ్య, నివేశ, సారిష, శ్రీనిధి, లక్ష్మి శ్రీకారి, ఎల్. సాన్విక, కె. తనీష శిష్య బృందాలు ప్రదర్శించిన పలు నృత్య, సంగీత ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

ఇవి కూడా చదవండి

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేరుతో వైభవంగా స్నపన తిరుమంజనం దివ్య మాలల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారి అభిషేకం వేదమంత్ర ఘోషల నడుమ రంగనాయకుల మండపంలో ఆధ్యాత్మిక శోభ తిరుమల, ట్రినెట్ న్యూస్, సెప్టెంబర్ 21: తిర

మిగతా చదవండి →

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని లక్ష్యంతో జత కలుపు* డాక్టర్ గారి గది ప్రశాంతంగా ఉంది. తన భర్త ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గారు ఏం చెప్తారో అని భార్య మనసులో ఆందోళనగా ఉంది. "మేము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేసాము. మరో గంట సమయం తప్ప అతనిక

మిగతా చదవండి →

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

ఆకట్టుకున్న నృత్య పుష్పాంజలి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సంప్రదాయ నృత్యాల వైభవం భావితరాలకు నృత్య కళలను అందించడమే లక్ష్యం: నాగేంద్ర యాదవ్ ట్రైనెట్ న్యూస్: స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తి,

మిగతా చదవండి →

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ముషీరాబాద్, ట్రైనెట్ న్యూస్ 21 : తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్సీ ఎల్.రమణ బి. అన్నారు. పద

మిగతా చదవండి →