ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:13 pm

సోమవారం

21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:13 pm

SENSEX74,859+1.16%
NIFTY23,414+1.28%
హైదరాబాద్ 22K₹1,44,460/10g+0.10%
హైదరాబాద్ 24K₹1,57,593/10g+0.10%
వెండి₹2,22,434/kg+4.01%

తాజా వార్తలు

మాణికేశ్వరి నగర్‌ లో ఎస్‌ఐఆర్ ఫేజ్–2 హెల్ప్ డెస్క్ ఏర్పాటు..

A special help desk has been established in Manikeshwari Nagar under the leadership of DCC General Secretary Gandikota Kumar to assist voters with SIR Phase-2 queries.

nagendra2 September 2026, 1:00 AM5 చూసులుtrinetnews.com
మాణికేశ్వరి నగర్‌ లో ఎస్‌ఐఆర్ ఫేజ్–2 హెల్ప్ డెస్క్ ఏర్పాటు..

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

* ఓటర్ల సందేహాల నివృత్తికి ప్రత్యేక కేంద్రం..

* బీఎల్‌ఏ ల పనితీరును పరిశీలించి అవగాహన కల్పించిన గండికోట కుమార్..

తార్నాక, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 1:

ఎస్‌ఐఆర్ రెండో దశ (ఫేజ్–2) ప్రక్రియలో భాగంగా సీతాఫల్మండి డివిజన్‌ పరిధిలోని మాణికేశ్వరి నగర్‌ లో డీసీసీ ప్రధాన కార్యదర్శి గండికోట కుమార్ ఆధ్వర్యంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఎస్‌ఐఆర్ ఫేజ్-2 కు సంబంధించి నోటీసులు అందుకున్న ఓటర్లకు అవసరమైన సహాయాన్ని అందించడంతో పాటు వారి సందేహాలను నివృత్తి చేసేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్, అసెంబ్లీ నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆదం సంతోష్ కుమార్, ఆదేశాల మేరకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు గండికోట కుమార్ వెల్లడించారు. ఎస్‌ఐఆర్‌ కు సంబంధించి ఏవైనా సందేహాలు లేదా సమస్యలు ఉన్న ఓటర్లు హెల్ప్ డెస్క్‌ ను సంప్రదించి సహాయం పొందాలని కోరారు. అదేవిధంగా బీఎల్‌ఏల పనితీరును పరిశీలించి, ఎస్‌ఐఆర్ రెండో దశ ప్రక్రియపై వారికి అవసరమైన అవగాహన కల్పించినట్లు గండికోట కుమార్ తెలిపారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రక్రియను సులభతరం చేసేందుకు అవసరమైన సహకారం అందిస్తామని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని లక్ష్యంతో జత కలుపు* డాక్టర్ గారి గది ప్రశాంతంగా ఉంది. తన భర్త ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గారు ఏం చెప్తారో అని భార్య మనసులో ఆందోళనగా ఉంది. "మేము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేసాము. మరో గంట సమయం తప్ప అతనిక

మిగతా చదవండి →

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

ఆకట్టుకున్న నృత్య పుష్పాంజలి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సంప్రదాయ నృత్యాల వైభవం భావితరాలకు నృత్య కళలను అందించడమే లక్ష్యం: నాగేంద్ర యాదవ్ ట్రైనెట్ న్యూస్: స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తి,

మిగతా చదవండి →

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ముషీరాబాద్, ట్రైనెట్ న్యూస్ 21 : తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్సీ ఎల్.రమణ బి. అన్నారు. పద

మిగతా చదవండి →

విద్యతో పాటు విలువలను పెంపొందించుకోవాలి: బండారు దత్తాత్రేయ

విద్యతో పాటు విలువలను పెంపొందించుకోవాలి: బండారు దత్తాత్రేయ

విద్యతో పాటు విలువలను పెంపొందించుకోవాలి -హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు హైదరాబాద్, రవీంద్ర భారతి, ట్రైనెట్ న్యూస్ సెప్టెంబర్ 21: విద్యతో పాటు విలువలను పెంపొందించు

మిగతా చదవండి →