ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:13 pm

సోమవారం

21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:13 pm

SENSEX74,859+1.16%
NIFTY23,414+1.28%
హైదరాబాద్ 22K₹1,44,460/10g+0.10%
హైదరాబాద్ 24K₹1,57,593/10g+0.10%
వెండి₹2,22,434/kg+4.01%

తాజా వార్తలు

రంజింపజేసిన సత్యాన్వేషి నాటకం - గోవాడ క్రియేషన్స్ వారి మరో చారిత్రక ప్రయోగం

Gowada Creations' historical play 'SatyAnveshi', directed by Dr. Venkat Gowada and written by Chiluveru Raghuram, captivated audiences at Ravindra Bharathi.

nagendra27 August 2026, 3:35 AM6 చూసులుtrinetnews.com
రంజింపజేసిన సత్యాన్వేషి నాటకం   - గోవాడ క్రియేషన్స్ వారి మరో చారిత్రక ప్రయోగం

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్,రవీంద్ర భారతి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 26:

గోవాడ క్రియేషన్స్ థియేటర్ గ్రూప్ కళాకారులు డా. వెంకట్ గోవాడ దర్శకత్వంలో సిద్ధార్ధుని జీవితం తొలి భాగం సత్యాన్వేషి నాటక ప్రదర్శనను చిలువేరు రఘురామ్ రచించిన ఈ నాటక తొలి ప్రదర్శనను కళావిపంచి బొప్పన నరసింహారావు ఆధ్వర్యంలో డా.వెంకట్ గోవాడ దర్శకత్వంలో రవీంద్రభారతిలో ప్రదర్శించారు. ప్రిన్స్ సిద్ధార్ధుడు గౌతమ బుద్ధుడిగా మారడానికి ముందు అతడి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందించిన నాటకం కపిలవస్తు రాజ్యంలో సిద్ధార్థుడి బాల్యం నుంచి మొదలై, సమాజంలోని ఘర్షణలు, బాధలు, మరణాలు చూసి చలించిపోవడం, భార్య యశోధర, కుమారుడు రాహుల్ ను ప్రాపంచిక బంధాలను వీడి మానవ జాతి దుఃఖాలకు కారణాలు వెతుక్కుంటూ సత్యం కోసం అన్వేషిస్తూ సాగిన ప్రయాణమే ఈ నాటకం.

ఇవి కూడా చదవండి

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేరుతో వైభవంగా స్నపన తిరుమంజనం దివ్య మాలల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారి అభిషేకం వేదమంత్ర ఘోషల నడుమ రంగనాయకుల మండపంలో ఆధ్యాత్మిక శోభ తిరుమల, ట్రినెట్ న్యూస్, సెప్టెంబర్ 21: తిర

మిగతా చదవండి →

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని లక్ష్యంతో జత కలుపు* డాక్టర్ గారి గది ప్రశాంతంగా ఉంది. తన భర్త ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గారు ఏం చెప్తారో అని భార్య మనసులో ఆందోళనగా ఉంది. "మేము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేసాము. మరో గంట సమయం తప్ప అతనిక

మిగతా చదవండి →

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

ఆకట్టుకున్న నృత్య పుష్పాంజలి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సంప్రదాయ నృత్యాల వైభవం భావితరాలకు నృత్య కళలను అందించడమే లక్ష్యం: నాగేంద్ర యాదవ్ ట్రైనెట్ న్యూస్: స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తి,

మిగతా చదవండి →

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ముషీరాబాద్, ట్రైనెట్ న్యూస్ 21 : తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్సీ ఎల్.రమణ బి. అన్నారు. పద

మిగతా చదవండి →