ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:13 pm

సోమవారం

21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:13 pm

SENSEX74,859+1.16%
NIFTY23,414+1.28%
హైదరాబాద్ 22K₹1,44,460/10g+0.10%
హైదరాబాద్ 24K₹1,57,593/10g+0.10%
వెండి₹2,22,434/kg+4.01%

తాజా వార్తలు

ప్రొఫెసర్ బట్టు సత్యనారాయణ గారు గౌరవనీయ ఉపకులపతి, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక

On the 80th Independence Day, CUK Vice Chancellor Prof. Battu Satyanarayana urged youth to contribute to nation-building and the 'Viksit Bharat @ 2047' vision.

nagendra16 August 2026, 3:56 AM5 చూసులుtrinetnews.com
ప్రొఫెసర్ బట్టు సత్యనారాయణ గారు  గౌరవనీయ ఉపకులపతి, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

అందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశ స్వాతంత్ర్యం అనేక మంది మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితం. వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని, దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలి.

దేశ అభివృద్ధి కేవలం ఆర్థిక ప్రగతితో మాత్రమే సాధ్యం కాదు. నాణ్యమైన విద్య, పరిశోధన, సాంకేతిక పరిజ్ఞానం, నైతిక విలువలు మరియు సామాజిక బాధ్యత కలిగిన యువత దేశ నిర్మాణానికి ఎంతో అవసరం. మన సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక క్యాంపస్‌లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పరిశోధన, నూతన ఆలోచనలు, నాయకత్వ లక్షణాలు మరియు దేశ సేవా భావాన్ని పెంపొందించే వాతావరణాన్ని కల్పించాలి.

గౌరవనీయ ప్రధానమంత్రి గారి ‘వికసిత్ భారత్ @ 2047’ సంకల్పం భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే గొప్ప లక్ష్యం. ఈ లక్ష్య సాధనలో యువత, ముఖ్యంగా విద్యార్థులు, కీలక పాత్ర పోషించాలి.

ఈ సందర్భంగా నిర్వహించిన తిరంగా ర్యాలీ మనలో దేశభక్తి, జాతీయ ఐక్యత మరియు బాధ్యతా భావాన్ని మరింత బలపరిచింది. మన జాతీయ పతాకం మన గౌరవానికి, ఐక్యతకు ప్రతీక.

ఇవి కూడా చదవండి

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేరుతో వైభవంగా స్నపన తిరుమంజనం దివ్య మాలల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారి అభిషేకం వేదమంత్ర ఘోషల నడుమ రంగనాయకుల మండపంలో ఆధ్యాత్మిక శోభ తిరుమల, ట్రినెట్ న్యూస్, సెప్టెంబర్ 21: తిర

మిగతా చదవండి →

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని లక్ష్యంతో జత కలుపు* డాక్టర్ గారి గది ప్రశాంతంగా ఉంది. తన భర్త ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గారు ఏం చెప్తారో అని భార్య మనసులో ఆందోళనగా ఉంది. "మేము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేసాము. మరో గంట సమయం తప్ప అతనిక

మిగతా చదవండి →

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

ఆకట్టుకున్న నృత్య పుష్పాంజలి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సంప్రదాయ నృత్యాల వైభవం భావితరాలకు నృత్య కళలను అందించడమే లక్ష్యం: నాగేంద్ర యాదవ్ ట్రైనెట్ న్యూస్: స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తి,

మిగతా చదవండి →

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ముషీరాబాద్, ట్రైనెట్ న్యూస్ 21 : తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్సీ ఎల్.రమణ బి. అన్నారు. పద

మిగతా చదవండి →