ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:13 pm

సోమవారం

21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:13 pm

SENSEX74,859+1.16%
NIFTY23,414+1.28%
హైదరాబాద్ 22K₹1,44,460/10g+0.10%
హైదరాబాద్ 24K₹1,57,593/10g+0.10%
వెండి₹2,22,434/kg+4.01%

తాజా వార్తలు

మిమిక్రీ రత్న 'స్వరముఖి' చంద్రముఖి చంద్రశేఖర్‌కు స్వర్ణ కంకణం బహుకరణ

Renowned mimicry artist 'Swaramukhi' Chandramukhi Chandrasekhar was honored with the Swarna Kankanam at Thyagaraya Gana Sabha to mark 35 years in the field.

nagendra24 August 2026, 9:01 PM5 చూసులుtrinetnews.com
మిమిక్రీ రత్న 'స్వరముఖి' చంద్రముఖి చంద్రశేఖర్‌కు స్వర్ణ  కంకణం బహుకరణ

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 24: గోల్డెన్ స్టార్ ది యూత్ కల్చరల్ ఆర్గనైజేషన్, జంట నగరాల సాంస్కృతిక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ మిమిక్రీ కళాకారులు 'స్వరముఖి' శ్రీ చంద్రముఖి చంద్రశేఖర్ మిమిక్రీ రంగంలో 35 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 'స్వర్ణ కంకణ బహుకరణ' మహోత్సవ సభ చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గాన సభ (మెయిన్ హాల్ లో నిర్వహించారు . సంస్థ అధ్యక్షుడు బింగి సురేందర్ గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి హర్యానా పూర్వ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ మధుసూదనా చారి,

ప్రముఖ సినీ నటులు బాబు మోహన్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రముఖి చంద్రశేఖర్ కు స్వర్ణ కంకణం

బహుకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

చంద్రముఖి చంద్రశేఖర్ మిమిక్రీ రంగానికి చేసిన సేవలు అపారమైనవని కొనియాడారు. సభకు ముందు గాయనీ, గాయకులు ఆలపించిన సినీ గీతాలు అలరించాయి.

ఇవి కూడా చదవండి

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేరుతో వైభవంగా స్నపన తిరుమంజనం దివ్య మాలల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారి అభిషేకం వేదమంత్ర ఘోషల నడుమ రంగనాయకుల మండపంలో ఆధ్యాత్మిక శోభ తిరుమల, ట్రినెట్ న్యూస్, సెప్టెంబర్ 21: తిర

మిగతా చదవండి →

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని లక్ష్యంతో జత కలుపు* డాక్టర్ గారి గది ప్రశాంతంగా ఉంది. తన భర్త ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గారు ఏం చెప్తారో అని భార్య మనసులో ఆందోళనగా ఉంది. "మేము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేసాము. మరో గంట సమయం తప్ప అతనిక

మిగతా చదవండి →

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

ఆకట్టుకున్న నృత్య పుష్పాంజలి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సంప్రదాయ నృత్యాల వైభవం భావితరాలకు నృత్య కళలను అందించడమే లక్ష్యం: నాగేంద్ర యాదవ్ ట్రైనెట్ న్యూస్: స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తి,

మిగతా చదవండి →

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ముషీరాబాద్, ట్రైనెట్ న్యూస్ 21 : తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్సీ ఎల్.రమణ బి. అన్నారు. పద

మిగతా చదవండి →