ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:13 pm

సోమవారం

21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:13 pm

SENSEX74,859+1.16%
NIFTY23,414+1.28%
హైదరాబాద్ 22K₹1,44,460/10g+0.10%
హైదరాబాద్ 24K₹1,57,593/10g+0.10%
వెండి₹2,22,434/kg+4.01%

తాజా వార్తలు

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, ఆగస్టు 22 : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ‘సి’ డివిజన్ వన్డే లీగ్ ఛాంపియన్ మ్యాచ్‌లో మణికుమార్ సీసీ వర్సెస్ ఆజాద్ సీసీ జట్లు తలపడ్డాయి.

Manikumar CC overcame a major top-order collapse to defeat Azad CC in a nail-biting encounter in the HCA 'C' Division One-Day League.

nagendra22 August 2026, 9:08 PM7 చూసులుtrinetnews.com
హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, ఆగస్టు 22 : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ‘సి’ డివిజన్ వన్డే లీగ్ ఛాంపియన్ మ్యాచ్‌లో మణికుమార్ సీసీ వర్సెస్ ఆజాద్ సీసీ జట్లు తలపడ్డాయి.

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

మణికుమార్ సీసీ తరఫున ప్రతీక్ రాజనేని, వనం ప్రభాత్ నాయుడు చివరి వరకు పోరాడి జట్టును విజయం దిశగా నడిపించారు.

ముందుగా బ్యాటింగ్ చేసిన ఆజాద్ సీసీ 50 ఓవర్లలో 201/8 పరుగులు చేసింది. మణికుమార్ సీసీ బౌలర్ ప్రతీక్ రాజనేని 10 ఓవర్లలో 38 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.

202 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన మణికుమార్ సీసీ ప్రారంభ దశలో 7 వికెట్లకు 59 పరుగులతో కష్టాల్లో పడింది. అయితే కెప్టెన్ తరుణ్ రెడ్డి, వనం ప్రభాత్ నాయుడు తమ పోరాట స్ఫూర్తితో జట్టును ఆదుకున్నారు.

కెప్టెన్ నాగరం తరుణ్ రెడ్డి 43 బంతుల్లో 33 పరుగులు, అందులో 6 ఫోర్లు సాధించాడు. మరోవైపు వనం ప్రభాత్ నాయుడు 41 బంతుల్లో అజేయంగా 51 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి.

వీరి పోరాటంతో మణికుమార్ సీసీ 49.3 ఓవర్లలో 209 పరుగులు చేసి ఆలౌట్ అయింది.

ఇవి కూడా చదవండి

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేరుతో వైభవంగా స్నపన తిరుమంజనం దివ్య మాలల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారి అభిషేకం వేదమంత్ర ఘోషల నడుమ రంగనాయకుల మండపంలో ఆధ్యాత్మిక శోభ తిరుమల, ట్రినెట్ న్యూస్, సెప్టెంబర్ 21: తిర

మిగతా చదవండి →

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని లక్ష్యంతో జత కలుపు* డాక్టర్ గారి గది ప్రశాంతంగా ఉంది. తన భర్త ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గారు ఏం చెప్తారో అని భార్య మనసులో ఆందోళనగా ఉంది. "మేము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేసాము. మరో గంట సమయం తప్ప అతనిక

మిగతా చదవండి →

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

ఆకట్టుకున్న నృత్య పుష్పాంజలి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సంప్రదాయ నృత్యాల వైభవం భావితరాలకు నృత్య కళలను అందించడమే లక్ష్యం: నాగేంద్ర యాదవ్ ట్రైనెట్ న్యూస్: స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తి,

మిగతా చదవండి →

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ముషీరాబాద్, ట్రైనెట్ న్యూస్ 21 : తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్సీ ఎల్.రమణ బి. అన్నారు. పద

మిగతా చదవండి →