ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:13 pm

సోమవారం

21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:13 pm

SENSEX74,859+1.16%
NIFTY23,414+1.28%
హైదరాబాద్ 22K₹1,44,460/10g+0.10%
హైదరాబాద్ 24K₹1,57,593/10g+0.10%
వెండి₹2,22,434/kg+4.01%

తాజా వార్తలు

కోమటిరెడ్డి మదన్‌ కు పీహెచ్‌డీ పట్టా ప్రదానం

Komatireddy Madan received his PhD in English from Osmania University during its 85th convocation ceremony held in Hyderabad.

nagendra10 September 2026, 1:50 AM3 చూసులుtrinetnews.com
కోమటిరెడ్డి మదన్‌ కు పీహెచ్‌డీ పట్టా ప్రదానం

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

రవీంద్ర భారతి, హైదరాబాద్ ట్రైనెట్ న్యూస్ 9 :

ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన వర్సిటీ 85వ పట్టా ప్రదానోత్సవంలో (కాన్వోకేషన్) అబ్దుల్లాపూర్‌మెట్ మండలానికి చెందిన కోమటిరెడ్డి మదన్ ఆంగ్ల విభాగం నుంచి పీహెచ్‌డీ పట్టాను అందుకున్నారు. తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అధ్యక్షత వహించగా, భారత్ బయోటెక్ వ్యవస్థాపకుడు, చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ సమక్షంలో మదన్‌కు ఈ పీహెచ్‌డీ పట్టాను అందజేశారు. డాక్టర్ కోమటిరెడ్డి మదన్ ఓయూ ఆంగ్ల విభాగం ప్రొఫెసర్ కొండా నాగేశ్వరరావు పర్యవేక్షణలో తన పరిశోధనను విజయవంతంగా పూర్తి చేశారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పెద్ద అంబర్‌పేట్ గ్రామానికి చెందిన కోమటిరెడ్డి పాపిరెడ్డి, లక్ష్మి దంపతుల కుమారుడైన డాక్టర్ మదన్ ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చి ఈ స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం ఆయన నల్గొండ జిల్లా దేవరకొండలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్‌గా సేవలందిస్తున్నారు. ఆంగ్ల సాహిత్యంపై ఆయన చేసిన పరిశోధనకు, పట్టుదలకు దక్కిన ఈ ఉన్నత పురస్కారం పట్ల కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం, కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు డాక్టర్ మదన్‌ను అభినందించి హర్షం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేరుతో వైభవంగా స్నపన తిరుమంజనం దివ్య మాలల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారి అభిషేకం వేదమంత్ర ఘోషల నడుమ రంగనాయకుల మండపంలో ఆధ్యాత్మిక శోభ తిరుమల, ట్రినెట్ న్యూస్, సెప్టెంబర్ 21: తిర

మిగతా చదవండి →

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని లక్ష్యంతో జత కలుపు* డాక్టర్ గారి గది ప్రశాంతంగా ఉంది. తన భర్త ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గారు ఏం చెప్తారో అని భార్య మనసులో ఆందోళనగా ఉంది. "మేము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేసాము. మరో గంట సమయం తప్ప అతనిక

మిగతా చదవండి →

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

ఆకట్టుకున్న నృత్య పుష్పాంజలి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సంప్రదాయ నృత్యాల వైభవం భావితరాలకు నృత్య కళలను అందించడమే లక్ష్యం: నాగేంద్ర యాదవ్ ట్రైనెట్ న్యూస్: స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తి,

మిగతా చదవండి →

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ముషీరాబాద్, ట్రైనెట్ న్యూస్ 21 : తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్సీ ఎల్.రమణ బి. అన్నారు. పద

మిగతా చదవండి →