ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:13 pm

సోమవారం

21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:13 pm

SENSEX74,859+1.16%
NIFTY23,414+1.28%
హైదరాబాద్ 22K₹1,44,460/10g+0.10%
హైదరాబాద్ 24K₹1,57,593/10g+0.10%
వెండి₹2,22,434/kg+4.01%

తాజా వార్తలు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ‘సి’ డివిజన్ వన్డే లీగ్ ఛాంపియన్ మ్యాచ్‌లో హీరాధి సి.సి., రాజు క్రికెట్ అకాడమీ జట్లు తలపడ్డాయి.

Heeradhi CC secured a massive 176-run victory over Raju Cricket Academy, led by Shiva Aditya Dasgupta's stellar all-round performance.

nagendra27 August 2026, 3:19 AM9 చూసులుtrinetnews.com
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ‘సి’ డివిజన్ వన్డే లీగ్ ఛాంపియన్ మ్యాచ్‌లో హీరాధి సి.సి., రాజు క్రికెట్ అకాడమీ జట్లు తలపడ్డాయి.

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

  1. హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, ఆగస్టు 26:

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ‘సి’ డివిజన్ వన్డే లీగ్ ఛాంపియన్ మ్యాచ్‌లో హీరాధి సి.సి., రాజు క్రికెట్ అకాడమీ జట్లు తలపడ్డాయి.

శివ ఆదిత్య దాస్ గుప్తా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో హీరాధి సి.సి. 176 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హీరాధి సి.సి. 33 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. శివ ఆదిత్య దాస్ గుప్తా 66 బంతుల్లో 23 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 118 పరుగులు చేయగా, రిషి రాథోడ్ రామావత్ 71 బంతుల్లో 8 ఫోర్లతో 55 పరుగులు, అక్షజ్ గౌడి 20 బంతుల్లో 6 ఫోర్లతో 34 పరుగులు చేశారు.

260 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రాజు క్రికెట్ అకాడమీ 33 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 83 పరుగులు మాత్రమే చేసింది. అక్షజ్ గౌడి 6 ఓవర్లలో 14 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టగా, శివ ఆదిత్య దాస్ గుప్తా 5 ఓవర్లలో 11 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశారు.

హీరాధి క్రికెట్ క్లబ్ కార్యదర్శి శ్రీ మహేందర్ గౌడ్ జట్టు సమష్టి కృషిని అభినందిస్తూ, ఆటగాళ్లందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేరుతో వైభవంగా స్నపన తిరుమంజనం దివ్య మాలల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారి అభిషేకం వేదమంత్ర ఘోషల నడుమ రంగనాయకుల మండపంలో ఆధ్యాత్మిక శోభ తిరుమల, ట్రినెట్ న్యూస్, సెప్టెంబర్ 21: తిర

మిగతా చదవండి →

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని లక్ష్యంతో జత కలుపు* డాక్టర్ గారి గది ప్రశాంతంగా ఉంది. తన భర్త ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గారు ఏం చెప్తారో అని భార్య మనసులో ఆందోళనగా ఉంది. "మేము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేసాము. మరో గంట సమయం తప్ప అతనిక

మిగతా చదవండి →

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

ఆకట్టుకున్న నృత్య పుష్పాంజలి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సంప్రదాయ నృత్యాల వైభవం భావితరాలకు నృత్య కళలను అందించడమే లక్ష్యం: నాగేంద్ర యాదవ్ ట్రైనెట్ న్యూస్: స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తి,

మిగతా చదవండి →

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ముషీరాబాద్, ట్రైనెట్ న్యూస్ 21 : తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్సీ ఎల్.రమణ బి. అన్నారు. పద

మిగతా చదవండి →