ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:13 pm

సోమవారం

21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:13 pm

SENSEX74,859+1.16%
NIFTY23,414+1.28%
హైదరాబాద్ 22K₹1,44,460/10g+0.10%
హైదరాబాద్ 24K₹1,57,593/10g+0.10%
వెండి₹2,22,434/kg+4.01%

తాజా వార్తలు

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ‘గోకుల కృష్ణ గోపాలకృష్ణ’ సంగీత విభావరి

SRSS is organizing its 22nd cine musical concert, 'Gokula Krishna Gopalakrishna', on Tuesday at Thyagaraya Gana Sabha in Hyderabad.

nagendra9 September 2026, 2:04 AM3 చూసులుtrinetnews.com
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ‘గోకుల కృష్ణ గోపాలకృష్ణ’ సంగీత విభావరి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

22వ సినీ సంగీత విభావరికి ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 8:

శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని శ్రవణ రాగసుధ శ్రవణానందం (SRSS) ఆధ్వర్యంలో 22వ సినీ సంగీత విభావరి ‘గోకుల కృష్ణ గోపాలకృష్ణ’ కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించనున్నారు.

హైదరాబాద్ చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభ రెండవ అంతస్తు హాలులో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ సంగీత కార్యక్రమం జరగనుంది. శ్రీకృష్ణుని భక్తి, మహిమలను ప్రతిబింబించే సినీ గీతాలతో పలువురు గాయనీ గాయకులు ప్రేక్షకులను అలరించనున్నారు.

SRSS సంస్థ అధ్యక్షులు, కార్యనిర్వాహకులు కె. సంతోష్ కుమార్, నాగ శిరీష ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సంస్థ ముఖ్య సలహాదారు, జూనియర్ బాలు నాగ శివరామ్ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. సంగీతాభిమానులు, శ్రీకృష్ణ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

ఇవి కూడా చదవండి

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేరుతో వైభవంగా స్నపన తిరుమంజనం దివ్య మాలల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారి అభిషేకం వేదమంత్ర ఘోషల నడుమ రంగనాయకుల మండపంలో ఆధ్యాత్మిక శోభ తిరుమల, ట్రినెట్ న్యూస్, సెప్టెంబర్ 21: తిర

మిగతా చదవండి →

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని లక్ష్యంతో జత కలుపు* డాక్టర్ గారి గది ప్రశాంతంగా ఉంది. తన భర్త ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గారు ఏం చెప్తారో అని భార్య మనసులో ఆందోళనగా ఉంది. "మేము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేసాము. మరో గంట సమయం తప్ప అతనిక

మిగతా చదవండి →

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

ఆకట్టుకున్న నృత్య పుష్పాంజలి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సంప్రదాయ నృత్యాల వైభవం భావితరాలకు నృత్య కళలను అందించడమే లక్ష్యం: నాగేంద్ర యాదవ్ ట్రైనెట్ న్యూస్: స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తి,

మిగతా చదవండి →

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ముషీరాబాద్, ట్రైనెట్ న్యూస్ 21 : తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్సీ ఎల్.రమణ బి. అన్నారు. పద

మిగతా చదవండి →