ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:13 pm

సోమవారం

21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:13 pm

SENSEX74,859+1.16%
NIFTY23,414+1.28%
హైదరాబాద్ 22K₹1,44,460/10g+0.10%
హైదరాబాద్ 24K₹1,57,593/10g+0.10%
వెండి₹2,22,434/kg+4.01%

తాజా వార్తలు

బంగారు మైసమ్మ మరియు మల్లన్న అమ్మవారి కృప కోసం కదిలి వచ్చిన భక్తకోటి రంగం కార్యక్రమం జరగడం జరిగింది

Devotees gathered in large numbers at the Sri Bangaru Maisamma temple in Namalagundu for special rituals, seeking the goddess's divine blessings.

nagendra11 August 2026, 10:41 AM56 చూసులుtrinetnews.com
బంగారు మైసమ్మ మరియు మల్లన్న అమ్మవారి కృప కోసం కదిలి వచ్చిన భక్తకోటి రంగం కార్యక్రమం జరగడం జరిగింది

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

వార్తలోకం చిలకలగూడ సికింద్రాబాద్ కాన్స్టిట్యూషన్, పండుగల శ్రీనివాస్ రిపోర్టర్

ఆగస్టు 11/08/2026

భక్తుల కొంగు బంగారంగా, కోరిన కోరెక్కలు తీర్చే కల్పవల్లిగా శ్రీ బంగారు మైసమ్మ అమ్మవారు దర్శనమిచ్చారు నామాలగుండు శ్రీ బంగారు మైసమ్మ వారి ఆలయంలో అలంకరణ వేదికలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు సకల జీవరాశికి ప్రసాదించే తల్లిగా, ప్రకృతికి ప్రతిరూపంగా భావించే బంగారు మైసమ్మ స్వరూపంలో బంగారు మైసమ్మ అమ్మవారిని వివిధ రకాల పండ్లు తొట్టెల పూలతో పుష్పాలతో దీపారాధనతో అలంకరించిన అమ్మవారి దివ్య స్వరూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. కరుణకు నిలువెత్తిన రూపం బంగారు మైసమ్మ అమ్మవారు భక్తుల పాలిట కొంగు బంగారం. అమ్మవారిని మనసారా కొలిచిన భక్తులకు ధైర్యం, ఆత్మవిశ్వాసం, శుభం, శాంతి ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం. అమ్మవారి రూపంలో దర్శనమిచ్చే అమ్మవారి ప్రజలకు అన్న ప్రసాదాలను ప్రసాదించి. పాడిపంటలు సమృద్ధిగా పండేలా కరుణిస్తారని భక్తులు నమ్ముతారు. అమ్మవారి దివ్య దర్శనం కోసం నామాలగుండు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయురారోగ్యాలు, సుఖసం దోషాలు, కుటుంబ క్షేమం, పాడిపంటల సమృద్ధి కలగాలని ప్రార్థించారు. వేదమంత్రోచ్ఛిరణాలు నడుమ అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఆచార్యకులు

( గుండాలి రాహుల్) పెదబాబు, శివ , ధనుష్ ,అలియాస్ చిన్న , నాను మాట్లాడుతూ బంగారు మైసమ్మ అమ్మవారి అలంకరణలో అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో పుణ్యప్రధామని తెలిపారు. అమ్మవారి కరుణకటాక్షాలు భక్తులందరి పై ఎల్లప్పుడూ ఉండాలని ప్రతి కుటుంబం సుఖసంతోపాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆశించారు. బంగారు మైస అలంకరణతో ఆలయం అంతా అధ్యంతిక సంతరించుకుంది.

ఈ రంగం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాహుల్ అలియాస్ చిన్న, (గుండెలి ఫ్యామిలీ) పార్టీ నేతలు స్నేహితులు కుటుంబ సభ్యుల పాల్గొని భక్తిశ్రద్ధలతో అమ్మవారిని రంగం కార్యక్రమం దర్శించుకున్నారు.

ఇవి కూడా చదవండి

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేరుతో వైభవంగా స్నపన తిరుమంజనం దివ్య మాలల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారి అభిషేకం వేదమంత్ర ఘోషల నడుమ రంగనాయకుల మండపంలో ఆధ్యాత్మిక శోభ తిరుమల, ట్రినెట్ న్యూస్, సెప్టెంబర్ 21: తిర

మిగతా చదవండి →

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని లక్ష్యంతో జత కలుపు* డాక్టర్ గారి గది ప్రశాంతంగా ఉంది. తన భర్త ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గారు ఏం చెప్తారో అని భార్య మనసులో ఆందోళనగా ఉంది. "మేము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేసాము. మరో గంట సమయం తప్ప అతనిక

మిగతా చదవండి →

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

ఆకట్టుకున్న నృత్య పుష్పాంజలి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సంప్రదాయ నృత్యాల వైభవం భావితరాలకు నృత్య కళలను అందించడమే లక్ష్యం: నాగేంద్ర యాదవ్ ట్రైనెట్ న్యూస్: స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తి,

మిగతా చదవండి →

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ముషీరాబాద్, ట్రైనెట్ న్యూస్ 21 : తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్సీ ఎల్.రమణ బి. అన్నారు. పద

మిగతా చదవండి →