ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:13 pm

సోమవారం

21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:13 pm

SENSEX74,859+1.16%
NIFTY23,414+1.28%
హైదరాబాద్ 22K₹1,44,460/10g+0.10%
హైదరాబాద్ 24K₹1,57,593/10g+0.10%
వెండి₹2,22,434/kg+4.01%

తాజా వార్తలు

ఉన్నతమైన విద్యతోనే అభివృద్ధి సాధ్యం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య

BC Welfare Association National President R. Krishnaiah stated that development is possible only through higher education, speaking at a cultural event in Ravindra Bharathi.

nagendra20 September 2026, 2:15 AM2 చూసులుtrinetnews.com
ఉన్నతమైన విద్యతోనే అభివృద్ధి సాధ్యం   బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

రవీంద్ర భారతి, హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్ 19 : ఉన్నతమైన విద్యతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య స్పష్టం చేశారు.

శ్రీవాగ్దేవి వాద్య సంగీత కళా నృత్య సంస్కృతి సంస్థ, శ్రీనటరాజ నృత్య సంగీత అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో “నాట్య గణపతికి నాట్య పుష్పాంజలి” పేరిట వివిధ సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు రవీంద్ర భారతిలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాలపై అనేక పోరాటాలు చేసి పేద మధ్య తరగతి విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నం చేశామని తెలిపారు. మధ్యతరగతి కుటుంబాలు అభివృద్ధి చెందాలంటే కేవలం విద్యతోనే సాధ్యమవుతుందని తెలిపారు. అనంతరం నాట్య గురువులకు నృత్య చూడామణి అవార్డులను అందజేశారు. సభకు ముందు వినాయకునికి నృత్య కళాకారులు నాట్య రూపంలో పుష్పాంజలి సమర్పించారు. కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు బి. నాగేంద్ర యాదవ్ , ప్రోగ్రామ్ ఇన్‌చార్జ్

దివ్య లక్ష్మి , కళాభిమానులు, నృత్యాభిమానులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని లక్ష్యంతో జత కలుపు* డాక్టర్ గారి గది ప్రశాంతంగా ఉంది. తన భర్త ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గారు ఏం చెప్తారో అని భార్య మనసులో ఆందోళనగా ఉంది. "మేము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేసాము. మరో గంట సమయం తప్ప అతనిక

మిగతా చదవండి →

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

ఆకట్టుకున్న నృత్య పుష్పాంజలి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సంప్రదాయ నృత్యాల వైభవం భావితరాలకు నృత్య కళలను అందించడమే లక్ష్యం: నాగేంద్ర యాదవ్ ట్రైనెట్ న్యూస్: స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తి,

మిగతా చదవండి →

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ముషీరాబాద్, ట్రైనెట్ న్యూస్ 21 : తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్సీ ఎల్.రమణ బి. అన్నారు. పద

మిగతా చదవండి →

విద్యతో పాటు విలువలను పెంపొందించుకోవాలి: బండారు దత్తాత్రేయ

విద్యతో పాటు విలువలను పెంపొందించుకోవాలి: బండారు దత్తాత్రేయ

విద్యతో పాటు విలువలను పెంపొందించుకోవాలి -హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు హైదరాబాద్, రవీంద్ర భారతి, ట్రైనెట్ న్యూస్ సెప్టెంబర్ 21: విద్యతో పాటు విలువలను పెంపొందించు

మిగతా చదవండి →