ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:13 pm

సోమవారం

21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:13 pm

SENSEX74,859+1.16%
NIFTY23,414+1.28%
హైదరాబాద్ 22K₹1,44,460/10g+0.10%
హైదరాబాద్ 24K₹1,57,593/10g+0.10%
వెండి₹2,22,434/kg+4.01%

తాజా వార్తలు

జాతీయ కబడ్డీలో కాంస్యం సాధించిన భాను ప్రకాష్ సత్కారం

Aakanksha High School student Bhanu Prakash, who won a bronze medal at the national under-17 kabaddi championship, was felicitated on Independence Day.

nagendra17 August 2026, 3:22 AM11 చూసులుtrinetnews.com
జాతీయ కబడ్డీలో కాంస్యం సాధించిన భాను ప్రకాష్ సత్కారం

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

నల్లగొండ జిల్లా ఇన్‌చార్జ్: విశ్వనాథ్

నల్లగొండ: జాతీయ స్థాయి కబడ్డీలో ప్రతిభ కనబరిచి బ్రాంజ్ మెడల్ సాధించిన ఆకాంక్ష హైస్కూల్ విద్యార్థి భాను ప్రకాష్కు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఘన సత్కారం లభించింది.

School Games Federation of India (SGFI) ఆధ్వర్యంలో 2025లో నిర్వహించిన జాతీయ స్థాయి అండర్-17 బాలుర కబడ్డీ పోటీల్లో భాను ప్రకాష్ అద్భుత ప్రతిభ కనబరిచి బ్రాంజ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా ఆగస్టు 15న నిర్వహించిన కార్యక్రమంలో ఆయనను ఘనంగా సత్కరించారు.

తెలంగాణ రాష్ట్ర రోడ్లు–భవనాలు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య భాను ప్రకాష్‌ను అభినందించి అవార్డుతో సత్కరించారు. జిల్లా DYSO అక్బర్ అలీ కూడా భాను ప్రకాష్‌ను ప్రత్యేకంగా అభినందించి జాతీయ స్థాయిలో సాధించిన విజయాన్ని ప్రశంసించారు.

భాను ప్రకాష్‌ను జాతీయ స్థాయి క్రీడాకారుడిగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన కోచ్ ఆవుల చంద్రశేఖర్ను కూడా ఈ సందర్భంగా అభినందించారు.

భాను ప్రకాష్ విజయం అతని కృషి, పట్టుదలతో పాటు కోచ్ ఆవుల చంద్రశేఖర్ అందించిన సమర్థవంతమైన శిక్షణకు నిదర్శనమని పలువురు పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో నల్లగొండ జిల్లా పేరు నిలబెట్టిన భాను ప్రకాష్‌ను ఆకాంక్ష హైస్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.

ఇవి కూడా చదవండి

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరుతో తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం

తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేరుతో వైభవంగా స్నపన తిరుమంజనం దివ్య మాలల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారి అభిషేకం వేదమంత్ర ఘోషల నడుమ రంగనాయకుల మండపంలో ఆధ్యాత్మిక శోభ తిరుమల, ట్రినెట్ న్యూస్, సెప్టెంబర్ 21: తిర

మిగతా చదవండి →

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని లక్ష్యంతో జత కలుపు* డాక్టర్ గారి గది ప్రశాంతంగా ఉంది. తన భర్త ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గారు ఏం చెప్తారో అని భార్య మనసులో ఆందోళనగా ఉంది. "మేము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేసాము. మరో గంట సమయం తప్ప అతనిక

మిగతా చదవండి →

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

ఆకట్టుకున్న నృత్య పుష్పాంజలి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సంప్రదాయ నృత్యాల వైభవం భావితరాలకు నృత్య కళలను అందించడమే లక్ష్యం: నాగేంద్ర యాదవ్ ట్రైనెట్ న్యూస్: స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తి,

మిగతా చదవండి →

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ముషీరాబాద్, ట్రైనెట్ న్యూస్ 21 : తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్సీ ఎల్.రమణ బి. అన్నారు. పద

మిగతా చదవండి →