"బంగారు కళ్ళ బుచ్చెమ్మో..." సినీ సంగీత విభావరి చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 16 : బాలాజీ ఇంటర్నేషనల్ ఆర్ట్స్ ఫౌండేషన్, గ్లోబల్ సర్వీసెస్ సంయుక్త ఆధ్వర్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు 51వ జన్మదినం సందర్భంగా "బంగారు కళ్ళ బుచ్చెమ్మో... చెంగావి చెంప లచ్చెమ్మో..." పేరిట తెలుగు, హిందీ సినీ సంగీత విభావరి చిక్కడపల్లి త్యాగరాయ గానసభలోని మారుతి కళావేదికలో నిర్వహించారు. సోషల్ యాక్టివిస్ట్ అండ్ సిటీ సివిల్ కోర్టు సూపరింటెండెంట్ పి.డి.పి. కుమారి, ఎస్. మాధురి, బి. సుకన్య, పద్మ, నిర్వాహకులు, సంస్థ అధ్యక్షుడు టి. రామోజీ పాల్గొని గాయనీ గాయకులను అభినందించారు. సభకు ముందు గాయకులు అనిపించిన సినీ గీతాలు అలరించాయి.
సినిమా
“బంగారు కళ్ళ బుచ్చెమ్మో...” సినీ సంగీత విభావరి
"బంగారు కళ్ళ బుచ్చెమ్మో..." సినీ సంగీత విభావరి చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 16 : బాలాజీ ఇంటర్నేషనల్ ఆర్ట్స్ ఫౌండేషన్ , గ్లోబల్ సర్వీసెస్' సంయుక్త ఆధ్వర్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు 51వ జన్మదినం సందర్భంగా "బంగారు క
Staff Reporter17 August 2026, 4:02 AM13 చూసులుtrinetnews.com

ఈ వార్తను షేర్ చేయండి
లింక్లో మీ భాష (?lang=) జత అవుతుంది
ఇవి కూడా చదవండి
అంతర్జాతీయ ‘మిస్ అండ్ మిస్టర్ ప్లానెట్’ పోటీలకు ఇండియా, అమెరికా నేషనల్ డైరెక్టర్గా బిగ్బాస్ విజేత కౌశల్ మండ! భారతదేశం తరఫున ఈషాన్ యెల్డే, అశ్రిత నీలకంఠం.. అమెరికా తరఫున తన్వి పడాల ఎంపిక

మెట్టుగూడలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు.ర్యాల రాజేందర్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు.

చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రాకర్ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం .భారీగా చెలరేగిన మంటలు. ఉలిక్కిపడ్డ సికింద్రాబాద్ ప్రజలు.

తెలంగాణ సంస్కృతి వైవిధ్యం ముందు తరాలకు అందించాలి సాహితీ అకాడమీ పూర్వ చైర్మన్ జూలూరి

హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 7: తెలంగాణ సంస్కృతిలో వైవిధ్యం ఉందని బతుకమ్మ బోనాలు వంటి ప్రత్యేకత లు ఉన్నాయని వాటిని ముందు తరాలకు అందించాలనీ సాహిత్య అకాడమీ పూర్వ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ చెప్పారు శ్రీ త
మిగతా చదవండి →